Tuesday 26 March 2019

న్యాయ్ ‘ పథకం ద్వారా 50 ల‌క్ష‌ల‌మందికి ల‌బ్ది : అఖిల భార‌త కాంగ్ర‌స్ క‌మిటీ అధికార ప్ర‌తినిధి డాక్ట‌ర్ దాసోజు శ్ర‌వ‌ణ్


హైదరాబాద్, మార్చి 26 : పేదకు నీస ఆదయం చేకూరేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రతిపాదించిన న్యూనతమ్ ఆయోజ ( న్యాయ్ ) కం దేశం నుంచి పేదరికాన్ని రిమికొట్టడానికి ఒక తిరుగులేని ` మాస్టర్ స్ట్రోక్ `వంటిదని అఖిల భార కాంగ్రస్ మిటీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రణ్ అభివర్ణించారు. ఏటా 72 వేల రూపాయ ఆదాయం ల్పించడం ద్వారా దేశంలోని దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న నిరుపేద కుటుంబాలలో 20 శాతం కుటుంబాలను ఒకే ఒక దెబ్బతో పైకి తీసుకువచ్చేందుకుఈ రాహుల్ గాంధీ ప్రతిపాదించిన కం ఉపయోగడుతుందని డాక్టర్ శ్రణ్ మంగవారం గాంధీభన్లో ఏర్పాటు చేసిన విలేకరుల మావేశంలో మాట్లాడుతూ కం ద్వారా మొత్తం మొత్తం ఐదు కోట్ల కుటుంబాలకు, 25 కోట్ల మందికి వ్యక్తిగతంగా ప్రయోజనం చేకూరన్నారు. తెలంగాణలోని 3.5 కోట్ల కుటుంబాలలో 2.75 కోట్ల  మంది దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నబిపిఎల్ కేటగిరికి కిందకు స్తారని, ద్వారా ఏభై క్ష మంది నిరుపేదకు బ్ది లుగుతుందని వివరించారు. రానున్న లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి కేంద్రంలో అధికారం చేపట్టిన క్షంలో కాన్ని అమలు చేయడం రుగుతుందని డాక్టర్ శ్రణ్ పేర్కొన్నారు

దేశంలో పేదరిక నిర్మూల కోసం తంలో ఎన్నడూ లేని విధంగా ఇటువంటి వినూత్న కానికి రూపల్ప చేయడం రుగుతోందని అన్నారు. పేదరిక నిర్మూలకు ప్రపంచంలో ఎక్కడా కూడా ఇటువంటి ద్ధతి అనుసరించడం లేదన్నారు. ఇటువంటి పథకం బిజెపి నేతకు మింగుడుపటం లేదని , కాన్ని విమర్శించడం ని వ్యాఖ్యానించారు. లు అంశాలను నిశితంగా రిశీలించి రిశోధించిన అనంతరం ఇటువంటి కానికి రాహుల్ గాంధీ రూపల్ప చేశారని, ఆర్ధిక సామాజిక అంశాలను రిశీలించిన మీద` న్యాయ్ ` కానికి స్పష్టమైన రూపం ఇచ్చారని, ఇటువంటి విప్లవాత్మ కం రుచించపోవడం బిజెపి నేతకు కొత్తేమీ కాదని, తంలో జాతీయ ఉపాధి హామీ కం ప్రారంభం సందర్భంగా కూడా బిజెపి నాయకులు ఇటువంటి ద్ధతిలోనే స్పందించారని డాక్టర్ శ్రణ్ గుర్తు చేశారు. పేదప్ర ఆర్ధిక స్థితిగతులను మెరుగుపడానికి ఉపయోగడే కం రానున్న దృష్ట్యా ప్రలు రానున్న లోక్ ఎన్నికలలో విజ్ఞతో కూడిన నిర్ణయం తీసుకోగనే ఆశాభావం వ్యక్తం చేశారు. రెండుకోట్ల మందికి ఉద్యోగాలు, బ్యాంకు ఖాతాలలో 15 క్ష దు వంటి మోసపూరిత వాగ్దానాలు చేసిన ప్రధాని రేంద్రమోదీని మ్మే స్థితిలో ప్రలు లేరని, పేద ప్ర అభ్యున్నతికి దోహడే కాలతో ముందుకు స్తున్న కాంగ్రెస్ ట్ల ప్రలు మొగ్గు చూపుతూ మార్పు దిశగా నిస్తున్నారని దాసోజు శ్రణ్ పేర్కొన్నారు. 

కేంద్రంలోని గత కాంగ్రెస్పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ వంటి పథకాన్ని ప్రవేశపెట్టి కోట్లాది మంది పేదలకు మేలు జరిగేలా విప్లవాత్మకమైన అనేక పథకాల్ని ప్రవేశపెట్టిందని శ్రవణ్గుర్తు చేశారు. అదే విధంగా ఎన్వైఏవై పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీ ప్రకటించడం హర్షణీయమని, పథకం కూడా అమల్లోకి తీసుకువస్తే దారిద్రరేఖకు దిగుననున్న వారి జీవితాల్లో వెలుగు నిండుతుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీకి ఓట్లు వేసి అధికారంలోకి తీసుకురావాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మరో వైపు ప్రధాని మోదీ రెండు కోట్ల ఉద్యోగ కల్పన చేస్తామని ఇచ్చిన హామీ నీటి మూట అయిందని, నిరుద్యోగుల్ని మోసం చేశారని శ్రవణ్నిప్పులు చెరిగారు. ప్రతి వ్యక్తి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని మోదీ ప్రభుత్వం చెప్పి ప్రజల్ని దగా చేసిందని విమర్శించారు. దేశ ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీసేలా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకోవడమే కాకుండా గబ్బర్సింగ్ట్యాక్స్‌ (జీఎస్టీ) అమలు చేసి అన్ని వర్గాలపై పెనుభారం మోపడమే కాకుండా ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని శ్రవణ్నిప్పులు చెరిగారు. దేశంలోని కోట్లాది మంది పేదలు, మధ్యతరగతి ప్రజల డబ్బును దోచుకుని మోదీ ప్రభుత్వం తన స్నేహితులైన 15 మంది పరమకుబేరులైన వారికి పంచిపెట్టారని ఆరోపించారు. నీరబ్మోదీ, మహెల్చౌక్సీ, లలిత్మోదీ, విజయ్మాల్యా లాంటి పదిహేను మంది ధనవంతులు దేశ సంపదను దోచుకునేలా చేశారని విమర్శించారు. 

టీఆర్ఎస్ప్రాభవం త్వరలోనే ముగుస్తుందని శ్రవణ్పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను మేనేజ్చేయడం వల్ల, ఇతర విధాలుగా చేసిన మేనేజ్మెంట్ల కారణంగా సీఎం కేసీఆర్తిరిగి అధికారంలోకి వచ్చారని ఆయన విమర్శించారు. తాజాగా ఇప్పుడు జరిగిన టీచర్ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ఘోరంగా ఓడిపోవడాన్ని శ్రవణ్స్వాగతించారు. ఓటమి ద్వారా టీఆర్ఎస్పట్ల ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనబడుతోందని అన్నారు. కాంగ్రెస్నాయకుడు,మాజీ మంత్రి టి.జీవన్రెడ్డి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్జిల్లాల గ్రాడ్యుయేట్కోటా ఎమ్మెల్సీ సీటులో విజయ దుందుభి మోగించారని శ్రవణ్సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇదే విధంగా వరంగల్, ఖమ్మం,నల్లగొండ జిల్లాల టీచర్స్ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్చిత్తుగా ఓడిపోయిందన్నారు. ఫలితాలను చూస్తుంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీ తెలంగాణ వ్యాప్తంగాఘన విజయం సాధిస్తుందని శ్రవణ్ధీమాను వ్యక్తం చేశారు. 
తెలంగాణ రాష్ట్రం మొత్తం అభివృద్ధి ప్రధానంగా హైదరాబాద్దాని పరిసర ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి అంతా కాంగ్రెస్పాలనలోనేనని శ్రవణ్గుర్తు చేశారు. టీఆర్ఎస్పాలనలో హైదరాబాద్నగరంలోగానీ, రాష్ట్రంలోగానీ ఎలాంటి చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు చేయలేదని విమర్శించారు. అయితే గత కాంగ్రెస్పాలనలో జరిగిన పనులను పూర్తి చేసి వాటిని టీఆర్ఎస్ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుని అన్నీ తామే చేశామని చెప్పుకోవడం సిగ్గు చేటని శ్రవణ్దుయ్యబట్టారు. 

No comments:

Post a Comment