Tuesday 4 December 2018

పవన్ కల్యాణ్ నాకు సన్నిహితులు.. నాగెలుపుకు సహకరిస్తారని భావిస్తున్నా..శ్రవణ్ దాసోజు.

పవన్ కల్యాణ్ నా శ్రేయస్సు కాంక్షిస్తారు..శ్రవణ్ దాసోజు
మార్పుకోరే రాజకీయాలకోసం రాజకీయాల్లోకి వచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన కు మంచిస్నేహితుడని, తన శ్రేయస్సుకు పాటుపడుతారని భావిస్తున్నానని శ్రవణ్ అన్నారు. 2007 నుంచి సన్నిహితంగా ఉన్న పవన్ కల్యాణ్ మార్పు కోరే రాజకీయాల్లో భాగంగా తనలాంటి వారికి అండగా ఉంటారన్నారు.

No comments:

Post a Comment