Thursday, 2 November 2017

నిరుద్యోగ సమస్యల మీద అఖిలపక్షల సమావేశం:-All-party meeting on #Unemployment Issue

  
నిరుద్యోగ సమస్యల మీద #అఖిలపక్షల సమావేశం:- #లక్ష ఉద్యోగాలు కాదు, ప్రభుత్వం విభాగాలలో #మూడు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి.ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ ( #ఐటీఐఆర్ )ను ఏర్పాటు చేయాలి.
Not #1Lakh Job's, Govt Needs to Fill the #3Lakh Employment Gaps in Govt Departments. Need to Establish #ITIR










https://m.facebook.com/story.php?story_fbid=877262449107154&id=188982697935136

Prof Kodandaram (TJAC Chairmen ) 24 hours 'Nirasana Deekhsa" 31


Wednesday, 1 November 2017

కొలువులకై కొట్లాట కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించడాన్ని నిరసిస్తూ ప్రో. కోదండరాం గారి నిరసన దీక్షకు మద్దతు

        రాష్ట్రంలో కేసిఆర్ గారి పాలన చూసిన తర్వాత కేసీఆర్ కంటే కిరణ్ కుమార్ రెడ్డి,రోశయ్యే లే బెటర్ అనిపిస్తుంది.
                 కోదండరాం ఏమైనా నక్సలైటా? ఎందుకు కొలువుల కొట్లాట సభకు పర్మిషన్ ఇవ్వడం లేదు .?
తెలంగాణలో ప్రజాస్వామ్యం బతకాలంటే బలమైన పాలకపక్షం కాదు. బలమైన ప్రతిపక్షాలు కూడా కావాలి.




https://telugu.oneindia.com/news/telangana/kiran-reddy-rosaiah-better-than-kcr-dasoju-sravan-214456.html

Telangana New Secretariat Debate in Assembly 2017 | Big Debate | hmtv