Dr Sravan Dasoju
Wednesday, 1 November 2017
కొలువులకై కొట్లాట కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించడాన్ని నిరసిస్తూ ప్రో. కోదండరాం గారి నిరసన దీక్షకు మద్దతు
రాష్ట్రంలో కేసిఆర్ గారి పాలన చూసిన తర్వాత కేసీఆర్ కంటే కిరణ్ కుమార్ రెడ్డి,రోశయ్యే లే బెటర్ అనిపిస్తుంది.
కోదండరాం ఏమైనా నక్సలైటా? ఎందుకు కొలువుల కొట్లాట సభకు పర్మిషన్ ఇవ్వడం లేదు .?
తెలంగాణలో ప్రజాస్వామ్యం బతకాలంటే బలమైన పాలకపక్షం కాదు. బలమైన ప్రతిపక్షాలు కూడా కావాలి.
http://telugu.asianetnews.com/telangana/congress-leader-sravan-dasoju-wants-kodandarm-to-become-political-force
https://telugu.oneindia.com/news/telangana/kiran-reddy-rosaiah-better-than-kcr-dasoju-sravan-214456.html
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
తెలంగాణ జర్నలిస్ట్స్ యూనియన్ - జలసాధనా సమితి ఆధ్వర్యంలో "కృష్ణా నది జలాల సాధన కోసం మర్లబడదాం రండి" అనే అంశంపై మేధావుల, రైతులు, అన్ని పార్టీల రాజకీయ నాయకులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని, జలదోపిడీపై ప్రసంగించడం జరిగింది.!
Congress demands judicial probe into RTC's affairs : AICC National Spokesperson Dr. Dasoju Sravan
· KCR's can be booked for contempt of court over RTC issue: Sravan · CM's claim on funds give...
పింక్ బూత్ ల ఏర్పాటును ఎన్నికల కమీషన్ నిలిపివేయడాన్ని స్వాగతిస్తున్నాం : శ్రవణ్ దాసోజు
*పింక్ బూత్ ల ఏర్పాటును ఎన్నికల కమీషన్ నిలిపివేయడాన్ని స్వాగతిస్తున్నాం శ్రవణ్ దాసోజు. *ఆపద్దర్మ ముఖ్యమంత్రి, మంత్రులు ఎమ్మెల్యేల...
ఎమ్మెల్సీ ఎన్నికలు పెద్ద గూడుపుఠాణి - ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు
ఎమ్మెల్సీ ఎన్నికలు పెద్ద గూడుపుఠాణి - కాంగ్రెస్ హైదరాబాద్ , మే 8: తెలంగాణ రాష్ట్రంలోని మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీట...
No comments:
Post a Comment