33 మంది మైనారిటీ విద్యార్థులు హాస్టల్ లోని ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఈరోజు హైదరాబాద్ లోని నీలోఫర్ హాస్పిటల్ లో చేరడం జరిగింది. వారిని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు గారు కలిసి ఆ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మైనారిటీ విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగింది.
Subscribe to:
Post Comments (Atom)
-
ఎమ్మెల్సీ ఎన్నికలు పెద్ద గూడుపుఠాణి - కాంగ్రెస్ హైదరాబాద్ , మే 8: తెలంగాణ రాష్ట్రంలోని మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీట...





No comments:
Post a Comment