Friday 8 December 2017

#WAKE_UP -#Govt_Must


#WAKE_UP -#Govt_Must 
...........................................
*Declare Unemployment Emergency
*Call for All-Party and Different Stakeholders Meeting 
*Provide Assurance to Youth and Make an Appel to not to commit Suicides 
*Appoint a High-Level Committee to Conduct Employment Vaccancy Audit.
*Declare a Recruitment Calander
*Take Up Skill Building and Promote Entrepresuership On Warfooting..
*Declare the Telangana State Employment Policy..

* నిరుద్యోగ అత్యవసర పరిస్దితిని వెంటనే ప్రకటించాలి.
* వెంటనే నిరుద్యోగ క్యాలెండర్ ప్రకటించాలి
*యువత,విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకుండా ముఖ్యమంత్రి భరోసా కల్పించాలి.
* అన్ని రాజకీయ పార్టీలతో ,విద్యార్థి,ప్రజా సంఘాలతో మాట్లాడి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలి.
* వెంటనే తెలంగాణ రాష్ట్రములో నూతన ఉద్యోగ&
ఉపాధి విధానం ఏర్పాటు చేయాలి.
* హై లెవల్ కమిటీ ప్రభుత్వ అధికారులతో ఏర్పాటు చేసి, ప్రభుత్వ రంగ ,ప్రైవేటు రంగంలో ఉన్న ఉద్యోగాల భర్తీపై వెంటనే ఆడిట్ నిర్వహించాలి.
* యుద్ధం ప్రతిపాదన ,కేంద్ర ప్రభుత్వ సహాయంతో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం చేపట్టి స్వయం ఉపాధి అవకాశాలు నిరుద్యోగ యువతకు కల్పించాలి.

No comments:

Post a Comment