Monday 4 December 2017

హైకోర్టు తీర్పును కూడా బేఖాతరు చేస్తూ..ప్రభుత్వం,పోలీసులు రాజ్యాంగ విరుద్ధంగా నిరుద్యోగ యువతను,విద్యార్థులను మరియు ప్రజా సంఘాల నాయకులను కొలువులకై కొట్లాట సభకు రాకుండా అడ్డుకొని అరెస్టులు చేయడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధ చర్య అవుతుంది.







No comments:

Post a Comment