Monday 4 December 2017

మురళిది ఆత్మహత్య కాదు, ముమ్మాటికీ తెరాస ప్రభుత్వ హత్యే.....

మురళిది ఆత్మహత్య కాదు, ముమ్మాటికీ తెరాస ప్రభుత్వ హత్యే.....
తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న పెద్దమనిషి బాధ్యతా రాహిత్యం వల్ల మరో యువకుడి ఆత్మ బలిదానం తెలంగాణ సాధన కోసం ఆత్మ హత్యలు చేసుకున్న యువత, తెలంగాణ వఛ్చినంక కూడా ఉద్యోగాలకోసంఆత్మహత్యలు చేసుకోవడం ముమ్మాటికీ తెరాస ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణం.




No comments:

Post a Comment