Monday, 26 December 2016

#ElectoralReform ఎన్నికలలో ఖర్చు చేసిన లెక్కలను చూపలేదని ఎన్నికల సంఘం అనర్హత వేటు వేయడం సబమే కానీ ఎన్నికలలో లెక్కకు మించి కోట్ల రూపాయలు ఖర్చు చేసి నోట్లు పెట్టి ఓట్లు కొనుకున్నా ప్రజా ప్రతినిధుల పై ఎందుకు చర్యలు చేపట్టడం లేదు ?


No comments:

Post a Comment