Monday 20 January 2020

Congress demands implementation of NCBC decision on OBC quota in law universities


Hyderabad, January 20: All India Congress Committee (AICC) National Spokesperson Dr. Dasoju Sravan on Monday demanded that OBC quota must be strictly implemented in all 23 National Law Universities, including Hyderabad-based NALSAR, in view of the interim order given by National Commission for Backward Classes withholding admission process in NLUs for non-implementation of OBC quota.


Following a complaint lodged by Dr. Sravan on May 28, 2019, the BC Commission had directed the Vice Chancellors of all the 23 NLUs in December 2019 to appear before the commission to explain the ad hoc manner in which admissions were conducted. The hearing was conducted by the NCBC in New Delhi on Monday. After hearing the matter, Commission Chairman Bhagwan Lal Sahni directed all the national law universities to withhold the admission process for the year 2020-21 until the OBC quota issue gets resolved.

Sravan informed that he had secured details on implementation of OBC quota in all national law universities under RTI and based on the output, a comprehensive complaint was lodged before the National BC Commission.

Later, speaking to media persons, Dr. Sravan said that the law universities were violating the law by not implementing the legally mandatory quota for students belonging to Backward Classes. He said that he had made a representation to Telangana Chief Minister K. Chandrashekhar Rao against the NASLAR University which was not implementing 85% quota for local students besides ignoring the BC students. "While we had sought the intervention of the Chief Minister on the issue on May 6, 2019, it was NALSAR University which issued an uncalled for press release the next day justifying the violation of rule of reservation.


"The Registrar of the NALAR University had come up with a lame and untenable excuse that there was no provision made in the NALSAR University Act to extend reservations to OBCs students. He said during the hearing before the BC Commission it was the made clear that neither the NALSAR University nor the State of Telangana is allowed to violate the Presidential Order and rule of reservation that was already in existence in Telangana," he said.

The BC Commission has been told that NALSAR University is a legal studies institution recognized by the Bar Council of India and constituted by the erstwhile State of Andhra Pradesh under the National Academy of Legal Studies and Research University Act, 1998 in the year 1998. As such, it is governed by the laws / orders / directions issued by the State Government as applicable to all State Universities. The University follows the ‘Guidelines for Strict Implementation of Reservation Policy of the Government in Universities, Deemed to be Universities, Colleges and Other Grant-in-aid Institutions and Centers’ issued by the University Grants Commission, New Delhi in 2006 (UGC Guidelines) which clearly binds the University to follow the percentage of reservation prescribed by the respective State Government, i.e., the State of Telangana. However, he alleged that in contravention of the said laws / orders / directions of the State Government, the University was not providing adequate reservation in respect of the students in the OBC / BC category.

"The NALSAR University has failed to implement the reservation policies in the State of Telangana as applicable to State Universities and has been committing a breach of various laws including the Constitution of India by not reserving adequate seats in accordance with the G.O. Ms. No. 16 dated 11.03.2015 r/w G.O. Ms. No. 3 dated 14.08.2014 for the students belonging to the OBC / BC Category. In 2010 the NALSAR University Act was amended and Section 5A was inserted in the Act. Section 5A laid down that there shall be reservation of seats in the courses in favor of Scheduled Castes, Scheduled Tribes, Physically Challenged Persons, Women and resident students of Andhra Pradesh (now Telangana) to the extent of 20% of the sanctioned intake.  This amendment does not restrict the implementation of BC reservation to the students belonging to Telangana State and it is a serious violation," Sravan told the National BC Commission.

Sravan reiterated the demand that the NALSAR University provide 85% quota for local candidates, as per Article 371 (D) of Constitution of India, besides implementing the OBC and BC quota as per both national and State reservation policies. He expressed confidence that the intervention of National BC Commission would restore OBC quota which otherwise was illegally removed by the universities. This will help a large number of OBC students in pursuing quality legal education and build an effective legal career in Telangana and other States. (Ends)


Sunday 19 January 2020

Cash for Ticket: Congress demands graft case against Minsiter Malla Reddy

Hyderabad, January 19: All India Congress Committee (AICC) Spokesperson Dr. Dasoju Sravan on Sunday demanded that a case of corruption be registered against Labour Minister Ch. Malla Reddy who allegedly collected crores of rupees from aspirants to give TRS party tickets for municipal elections. He also demanded that Malla Reddy be sacked from cabinet with immediate effect.


Addressing a press conference at Gandhi Bhavan on Sunday, Dr. Sravan played out some audio clips which went viral on social media which suggests that Malla Reddy and his close relatives asked for huge money to give TRS party tickets. He said the audio clip was of a telephonic conversation between Malla Reddy and son-in-law Rajshekhar Reddy who alleged demanded aspirants to pay lakhs of rupees to get TRS ticket for municipal elections. Asking whether seeking money to give party ticket was not corruption, he demanded the Anti-Corruption Bureau to register a suo motto case against the minister and his relatives. He said some aspirants have also spoken to media accusing the minister of demanding huge amounts. He said when ACB could arrests employees for demanding money, why was it silent when a similar crime was allegedly being committed by a minister?

Sravan demanded a high level enquiry into the allegations and stern action against the minister. He said that the Congress party would lodge a formal complaint with the police and the Election Commission in this regard. He reminded that Chief Minister K.Chandrashehar Rao had announced in the past that he would not spare anyone who indulges in corruption. He asked whether KCR maintains the same stand on corruption and if yes, then why he is silent on allegations against Malla Reddy.

The Congress leader also demanded that Election Commission take against Minister Errabelli Dayakar Rao who intimidated the voters by saying that he would come to know whom they have voted for in the municipal elections. (Ends)


నోట్లకు సీట్లు అమ్ముకుంటున్న మంత్రి మల్లారెడ్డి పై చర్యలు తీసుకోవాలి - దాసోజు శ్రవణ్ డిమాండ్

అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికార పార్టీకి చెందిన మంత్రులు మల్లా రెడ్డి, దయాకర్ రావులపై రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ ఆయన మీడియాతో మాట్లాడారు.


అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాజకీయం అంటే పచ్చి పెట్టుబడి వ్యాపారంగా టిఆర్ఎస్ నాయకులు మార్చేశారని ధ్వజమెత్తారు. నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ఏ మాత్రం ఇంగితం లేకుండా ఇవ్వాళ నోట్లు వుంటే సీట్లు ఇస్తామని, నోట్లు పెట్టి ఓట్లు వేయించు కుంటామనే దుర్మార్గమైన సంస్కృతికి నాయకులు శ్రీకారం చుట్టారన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

రెండు రోజుల కిందట టిఆర్ఎస్ కు చెందిన మంత్రి మల్లారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి , భద్రారెడ్డి అనే వ్యక్తితో కలిసి బొమ్మాకు మురళితో సీట్ కోసం 50 లక్షలు ఇవ్వాలంటూ బేరాలాడిన ఆడియో టేపులన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని దాసోజు వెల్లడించారు. నోట్లతో ఓట్లు కొనుక్కునే సంస్కృతికి శ్రీకారం చుట్టిన ఘనత టిఆర్ఎస్ పార్టీదేనన్నారు. టికెట్ ఇచ్చే విషయంలో మంత్రి మల్లారెడ్డి డబ్బులు డిమాండ్ చేసిన ఆడియో ను మీడియా సాక్షిగా దాసోజు వినిపించారు.

అలాగే మీరు ఓట్లు ఎవరికి వేస్తారో తెలుస్తుందంటూ ఓటర్లను బెదిరిస్తూ ,  బ్లాక్ మెయిల్ కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్పడుతున్నారని ఆరోపించారు.

అక్రమాలకు పాల్పడకుండా, డబ్బులు పంచకుండా, మద్యం సరఫరా చేయకుండా టిఆర్ఎస్ గెలిచే పరిస్థితిలో లేదన్న సంగతి మల్లారెడ్డి వ్యవహారంతో బట్టబయలైందన్నారు. ఇది ఎన్నికల అవినీతి కాదా, ఇది రాజకీయ అవినీతి కాదా అని ప్రశ్నిస్తున్నామని అన్నారు.

అక్రమాలకు పాల్పడుతున్న మంత్రి మల్లారెడ్డిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై బేషరతుగా విచారణ జరిపించాలని, కేసు నమోదు చేయాలని అన్నారు. మోసాలకు, బ్లాక్ మెయిల్ కు పాల్పడుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

నోట్లకు సీట్లు అమ్ముకుంటున్న , నీతి మాలిన రాజకీయాలు చేస్తున్న మల్లా రెడ్డి పై , దయాకర్ రావుల పై  ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. వీరికి వెంటనే నోటీసులు జారీ చేయాలని అన్నారు. ఎన్నికల కమిషన్ టిఆర్ఎస్ పార్టీ సొత్తు గా కాకుండా రాజ్యాంగాన్ని కాపాడే విధంగా నిష్పక్షపాతంగా పనిచేయాలి. సీట్లు అమ్ముకుంటున్న  మల్లారెడ్డి పై ఓటర్లను మీరు ఓటు ఎటు వేస్తారో మాకు తెలుసు అని బెదిరించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పై కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు.

సీట్లు ఇవ్వడానికి ఒక్కో టికెట్ కు 50 లక్షల నుంచి కోటి దాకా వసూలు చేస్తున్నట్లు మల్లారెడ్డి ఆడియో టేపుల ద్వారా వెల్లడైందన్నారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు చేయాలని, సుమోటోగా పోలీసులు, ఏసీబీ విచారణకు స్వీకరించాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీ తరపున ఎసిబి, పోలీసులకు, ఎన్నికల కమిషన్ కు కేసు ఫైల్ చేస్తామన్నారు.

చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ అవినీతికి పాల్పడితే ఉద్యోగులను జైళ్లకు పంపిస్తున్న ప్రభుత్వం మరి తన మంత్రివర్గంలో ఉన్న మంత్రి డబ్బులు వసూళ్లకు పాల్పడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. అవినీతి ఆరోపణలు వస్తే తన స్వంత కొడుకునైనా ఉపేక్షించనన్న సీఎం ఇప్పుడు ఏం మాట్లాడతారంటూ ప్రశ్నించారు. గతంలో మంత్రి పదవి కోసం మల్లారెడ్డి డబ్బులు ఇచ్చినట్లు ఆరోపణలు కూడా వచ్చాయన్నారు. మంత్రులు మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులపై ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి చర్యలు తీసుకోవాలని దాసోజు  శ్రవణ్ డిమాండ్ చేశారు.




Friday 3 January 2020

Congress suspects 'quid pro quo' in Somesh Kumar's appointment as Chief Secretary

Congress suspects 'quid pro quo' in Somesh Kumar's appointment as Chief Secretary

Hyderabad, January 3: All India Congress Committee (AICC) National Spokesperson Dr. Dasoju Sravan has alleged that the appointment of IAS officer Somesh Kumar as Chief Secretary of Government of Telangana was irregular and done in total violation of rules. He expressed suspicion that Chief Minister K. Chandrashekhar might have elevated Somesh Kumar to the top post due to 'quid pro quo' arrangement.

 Addressing a press conference at Gandhi Bhavan on Friday, Sravan said that Somesh Kumar, a 1989 batch officer, was made the Chief Secretary by superseding 15 others senior IAS officers. They include  BP Acharya (of 1983 Batch); Ajay Mishra (1984) ; Suresh Chanda, Chitra Ramachandran, Pushpa Subramanyam and Hiralal Samariya (now with GoI) of 1985 Batch; Rajeshwar Tewari (1986); RR Mishra and Vasudha Mishra (GoI) of 1987; Aadhar Sinha, Shalini Mishra and Sri Lakshmi (1988); Rani Kumudini (GoI) of 1988 and Shanti Kumari (1989).

Sravan said all set precedents, norms and rules pertaining to promotion of IAS officials have been violated. He suspected the appointment to be 'quid pro quo' as Somesh Kumar, as the then Commissioner of Greater Hyderabad Municipal Corporation (GHMC) has allegedly helped TRS win municipal elections in February 2016. There were allegations of deletion of more than 15 lakh voters, inclusion of fake voters, reorganisation and reservation of wards in a partisan manner and other irregularities. He said that the Congress party had lodged a strong protest against the discrepancies and irregularities committed while Somesh Kumar was heading the GHMC as its Commissioner. However, he said electoral processes were manipulated to ensure victory of TRS party in GHMC elections. The appointment of Somesh Kumar as Chief Secretary indicates that those allegations might be true.

The AICC Spokesperson said CM KCR appointed Somesh Kumar on the top post despite the fact that he belongs to Andhra cadre. He said it was unfair on the part of KCR to neglect Telangana cadre officials to favour an Andhra cadre IAS officer. He said the move would demoralise all other officials and they would find it difficult to work under their junior. He alleged that KCR was completely neglecting the Telangana cadre officers and they were not being appointed on key posts. As per the Andhra Pradesh Reorgansisation Act, Somesh Kumar should have been sent to residuary State. However, he secured a stay from Central Administration Tribunal and continued his services in Telangana.

He said Chief Minister had contended that Somesh Kumar’s would bring stability in governance as he will be in service till December 31, 2023. He asked as to how KCR could assign the post of State's Chief Secretary to an official who is serving on the basis of CAT stay. Will it not cause instability if the CAT vacates the stay? he asked.

Sravan said that KCR has the prerogative to appoint anyone on political posts. However, he said that the Chief Minister should not politicise the Executive by mending rules to favour certain IAS/IPS officials.
 

He also alleged that the Chief Minister's Office has turned out to be an asylum for 'Retired AIS officers'. As many as eight retired IAS, IPS officials are serving as Advisors to Telangana Government. While former Chief Secretary Dr. Rajiv Sharma is the Chief Advisor, seven other officials have been appointed as Advisors immediately after their retirement. They include G.R. Reddy, Bhupal Reddy, Narsing Rao, A.K. Khan, Anurag Sharma and now the latest Dr. S.K. Joshi. KCR is giving a silent message that he could benefit his favoured officers even after their retirement by appointing them as Advisors to State Government if they listen to his dictates during service.

AICC Tribal Department Vice Chairman Bellaiah Nayak, TPCC General Secretary Kailash and TPCC Spokesperson Satyam Srirangam were also present in the press conference. (eom) 

 Press Meet Video Link : https://youtu.be/9xdqodlyIdo

-సోమేశ్ కుమార్ నియామకం క్విడ్ ప్రో కో లాంటిదే దాసోజు అనుమానం

- అనర్హుడికే అందలం - సీఎస్ ఎంపికపై దాసోజు ఫైర్

- రాష్ట్ర ప్రభుత్వం లో రిటైర్డ్ అధికారులదే హవా - పడకేసిన పాలన


రాష్ట్రంలో పాలనా పరంగా ఎంతో కీలకమైన పదవి అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఎంపిక విషయంలో తెలంగాణ ప్రభుత్వం నియమ నిబంధనలకు పూర్తిగా తిలోదకాలిచ్చిందని జాతీయ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఆయన గాంధీ భవన్ లో మాట్లాడారు.

చీఫ్ సెక్రెటరీ నియామకం లో  నిబంధనలకు తిలోదకాలిచ్చారని అన్నారు. బ్యూరోక్రాటిక్ ప్రిన్సిపుల్స్ కు, స్టాండర్డ్ ప్రొటొకాల్స్ కు, చీఫ్ సెక్రెటరీ నియామకం నిబంధనలకు వ్యతిరేకంగా నియమించినట్లుగా తాము భావిస్తున్నామన్నారు. ఇది క్విడ్ ప్రో క్రో అతి అనుమానం కలుగుతుందని అన్నారు.

గతంలో జిహెచ్ఎంసి ఎన్నికలు జరిగినప్పుడు సోమేశ్ కుమార్ కమిషనర్ గా పని చేసిన సందర్భంలో దాదాపు 15 లక్షల మంది అర్హులైన వారు ఓటు హక్కును కోల్పోయారని . చాలా మంది అర్హత లేనటువంటి వ్యక్తులు, దొంగ ఓటర్లు లక్షలాదిగా నమోదు చేయబడ్డారని కూడా ఆరోపణలు వచ్చాయి .

సోమేశ్ కుమార్ కమిషనర్ గా ఉన్న కాలంలో ఎలాగైనా సరే టిఆర్ఎస్ ను గెలిపించాలనే కుట్ర జరిగిందని ఆరోపణలు ఉన్నాయని గుర్తుచేశారు,  ఆయన పూర్తిగా అధికార పార్టీకి మద్దతుగా నిలిచారని ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తూ తెరాస ప్రభుత్వ పథకాల ప్రచారం చేశారని  ఆరోపణలు ఉన్నాయి . అలాగే  టిఆర్ఎస్ విజయానికి తన వంతుగా సహకారం అందించారని  విమర్శలు ఉన్నాయి,

సోమేశ్ కుమార్ కంటే ముందు వరుసలో దాదాపు 15 సీనియర్ ఐఏఎస్ అధికారులు రేసులో ఉన్నా, వీరందరిని కాదని ఇతనిని ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించడంలో ఆరోపణలు అన్ని నిజమేనా అనే అనుమానం కలుగుతుందని శ్రవణ్ అన్నారు . ఇది నిజంగా క్విడ్ ప్రో కో నా అనే అనుమానం .


తెలంగాణాలో సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎందరో రేసులో ఉన్నప్పటికీ ఆంధ్రా కేడర్ కు చెందిన సోమేశ్ కుమార్ ను సీఎస్ గా అప్పగించడం దారుణమన్నారు.  ఆయన వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ కు వెళ్ళవలసి ఉండగా రకరకాల ప్రయత్నాల ద్వారా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ( క్యాట్) నుండి స్టే తెచ్చుకొని తెలంగాణలో కొనసాగుతున్నారు అని అన్నారు.  సోమేశ్ కుమార్ నాలుగేళ్ల సర్వీస్ ఉందని నిలకడ ఉన్నటువంటి పరిపాలన అందిస్తాడని ముఖ్యమంత్రి అన్నారని కానీ  ప్రతేకమైన క్యాట్ ఇచ్చిన స్టే ఎత్తి వేస్తే సోమేశ్ కుమార్ తిరిగి ఆంధ్రకు వెళ్లాల్సి వస్తుందనిన్నారు. అప్పుడు ముఖ్యమంత్రి అన్నట్లు నిలకడ ఉన్నటువంటి పరిపాలన ఎలా సాధ్యమని ప్రశ్నించారు .

సోమేశ్ ఉంటే మెరుగైన పాలన అందిస్తారని ఎంపిక చేశామంటూ సీఎం చెప్పడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వంలో పని చేసే సమర్థత కలిగిన తెలంగాణ కేడర్ ఐఏఎస్ లు ఎందరో ఉన్నారని, వీరు తెలంగాణ సీఎస్ పోస్టుకు పనికి రారా అని దాసోజు ప్రశ్నించారు.

ఒక ఎమ్మెల్యే జీవిత కాలంలో మంత్రిగానో లేదా సీఎం కావాలని అనుకున్నట్లే ఐఏఎస్ అధికారులు కూడా సీఎస్ కావాలని అనుకుంటారని అన్నారు. ఇప్పటికే దాదాపు 12 మంది కొత్త గా సెలెక్ట్ అయిన ఐఏఎస్ అధికారులు పోస్టింగుల కోసం వెయిట్ చేస్తున్నారని అన్నారు. రిటైర్డ్ అయిన అధికారులను కొనసాగీస్తూ పాలనను భ్రష్టు పట్టించారని దాసోజు ధ్వజమెత్తారు.

తెరాస నాయకుల ప్రాబల్యం కలిగిన వారే సీఎంఓలో తిష్ట వేశారంటూ ఆరోపించారు. తోలు బొమ్మల్లాగా తలూపుతూ పని చేసే వారు, డూడూ బసవన్నలకు ప్రధాన పోస్టులను అప్పగించారని దాసోజు విమర్శించారు. దీని వల్ల మంచి పరిపాలన లభించదన్నారు. ప్రతి దానికి స్పందించే ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సోమేశ్ కుమార్ నియామకంపై నోరు మెదపడం లేదు ఎందుకని దాసోజు ప్రశ్నించారు. ఇప్పటికే ఆయనపై క్యాట్ లో కేసు నడుస్తోందన్నారు. సీనియర్లు, జూనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ మధ్య భేదాభిప్రాయాలు నెలకొనే అవకాశం ఉందన్నారు. దీంతో పాలనా పరమైన ఇబ్బందులు ఏర్పడుతాయని, మొత్తంగా సీఎం కేసీఆర్ విభజించు పాలించు అన్న రీతిలో వ్యవహరిస్తున్నాడని శ్రవణ్ మండిపడ్డారు.

ఎందరో అధికారులు సీఎస్ పదవికి అర్హులైనా వారందరిని కాదని, వారి సీనియారిటీని పక్కన పెట్టి సీఎం సోమేశ్ కుమార్ కు పదవి కట్టబెట్టడం అధికార దుర్వినియోగాన్ని సూచిస్తోందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పాలనా పడకేసిందని, జనం సమస్యలను పట్టించుకునే  స్థితిలో అధికారులు లేకుండా పోయారన్నారు. సీఎస్ ఎంపిక విషయంలో సీనియారిటీ, సమర్థత, అనుభవం, స్వభావాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే సోమేశ్ కు పదవి కట్టబెట్టారని అన్నారు. సీనియారిటీ పరంగా చూస్తే సీఎస్ రేసులో తెలంగాణ కేడర్కు చెందిన 1983 బ్యాచ్ అధికారులు బీపీ ఆచార్య, బినయ్కుమార్, 1984 బ్యాచ్ అధికారి అజయ్ మిశ్రా, 1985 బ్యాచ్ అధికారిణి పుష్పా సుబ్రమణ్యం, 1986 బ్యాచ్ అధికారులు సురేశ్ చందా, చిత్రా రామచంద్రన్, హీరాలాల్ సమారియా, రాజేశ్వర్ తివారి ఉండగా, ఇక 1987 బ్యాచ్ అధికారులు రాజీవ్ రంజన్ మిశ్రా, వసుధా మిశ్రా, 1988 బ్యాచ్ అధికారులు శాలిని మిశ్రా, ఆధర్ సిన్హా ఉండగా వీరిని కాదని వీరిని కాదని సోమేశ్ కుమార్ ను ఎంపిక చేశారని అన్నారు. 1989 బ్యాచ్ కు చెందిన సోమేశ్ కుమార్ కు సీఎస్ పదవి కట్టబెట్టారంటూ ఆరోపించారు. ఈ సమావేశంలో ఏఐసిసి ఆదివాసీ విభాగం వైస్ చైర్మన్ బెల్లయ్య నాయక్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి కైలాష్, అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం పాల్గొన్నారు.