Sunday 13 August 2017

రాజకీయ #ప్రతిష్ఠను కాపాడుకునేందుకే, ఎస్ఆర్ఎస్ పునరుజ్జివ సభ. ఎల్ ఎమ్ డి దిగువ ఉన్న ఆయకట్టు కు నీళ్లు అందించాల్సింది పోయి, ఎస్ఆర్ఎస్పి లో 60 టీఎంసీ టీఎంసీ నీళ్లు రివర్స్ లిఫ్ట్ ద్వారా పోయడం అనాలోచితం... #నేరేళ్ళ బాధితులకు #న్యాయం జరిగేంతవరకు పోరాటం ఆగదు.




No comments:

Post a Comment